The BRS party, which suffered a heavy defeat in the Assembly and Parliament elections, is in for a series of shocks. It is known that 8 BRS MLAs have already been arrested due to Operation Akarsh Effect undertaken by Congress. Recently, Greater Serilingampally constituency MLA Arikepudi Gandhi joined the Congress party on Saturday.
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్‌లు తప్పడం లేదు. కాంగ్రెస్ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ ఎఫెక్ట్‌తో ఇప్పటికే 8 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరిన విషయం తెలిసిందే. తాజాగా, శనివారం గ్రేటర్ పరిధి శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

#arekapudigandhi
#congress
#BRS

~VR.238~ED.234~HT.286~